అక్టోబర్ – నవంబర్

దీపావళి

నరక చతుర్దశి, దీపావళి అమావాస్య. ఇంటింటా దీపాలు, లక్ష్మీ పూజ, పిల్లలకు టపాసులు.

ఎలా జరుపుకుంటారు

  1. నరక చతుర్దశి

    తెల్లవారుజామున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం. కొత్త బట్టలు, ఇంటి ముందు ముగ్గులు.

  2. లక్ష్మీ పూజ

    సాయంత్రం ఇంటింటా లక్ష్మీ పూజ, పిండి వంటలు, పెద్దలకు నైవేద్యం.

  3. దీపాలు, టపాసులు

    ఇంటి గడప, ఆలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదల వరుస. రాత్రి ఊరి పిల్లలంతా కలిసి టపాసులు.